2025 డ్రూపల్ డెవలపర్ సర్వే |
గ్లోబల్ డ్రూపల్ డెవలపర్ సర్వే డ్రూపల్ కంట్రిబ్యూటర్‌లు, సర్వీస్ ప్రొవైడర్లు, టూల్ డెవలపర్‌లు మరియు డ్రూపల్ అసోసియేషన్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రూపల్ డెవలపర్‌ల యొక్క ప్రత్యేక అనుభవాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
సర్వే పూర్తి కావడానికి 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. ప్రతి ప్రశ్న ఐచ్ఛికం. సర్వే ముగిసిన తర్వాత ఫలితాలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద పబ్లిక్‌గా షేర్ చేయబడతాయి (సేకరించిన ఏదైనా వ్యక్తిగత డేటా మినహా).
ఈ సంవత్సరం సర్వే ఇంగ్లీష్, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, ఐస్లాండిక్, సాంప్రదాయ చైనీస్, మలయాళం, తెలుగు, పోలిష్, ఇండోనేషియన్, స్పానిష్, మరియు రష్యన్ లో అందుబాటులో ఉంది. మా అనువాదకులందరికీ మేము చాలా కృతజ్ఞతలు!
ఈ సంవత్సరం సర్వే 23:59 ఏప్రిల్ 20 UTCకి ముగుస్తుంది. ఫలితాలు మేలో ప్రచురించబడతాయి.
మీ అభిప్రాయాన్ని మరియు అనుభవాలను పంచుకోవడానికి సమయాన్ని వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు!